DAILY CURRENT AFFAIRS 14 FEBRUARY 2022

DAILY CURRENT AFFAIRS 14 FEBRUARY 2022

1) ఇటీవల 1200 సంవత్సరాల నాటి బుద్ధ విగ్రహం ఎక్కడ కనుగొనబడింది.?
సమాధానం: ఇటలీ

2) ఇటీవల ఏ దేశం 29 సంవత్సరాల తర్వాత పసిఫిక్‌ మహా సమద్రంవహలోని సోలమన్ దీవులో తన ఎంబసీని పునఃప్రారంభించింది.?
సమాధానం: అమెరికా

3) క్వాడ్ దేశాల (భారతదేశం, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా) విదేశాంగ మంత్రుల 4వ సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది.?
సమాధానం: మెల్బోర్న్

4) అదానీ గ్రూప్ ఏ రాష్ట్రంలో ‘హల్దియా డాక్ ప్రాజెక్ట్’ను ప్రారంభించింది.?
సమాధానం: పశ్చిమ బెంగాల్

5) కేరళలోని శబరిమల ఆలయం భక్తుల కోసం ఎప్పుడు తెరవబడుతుంది.?
సమాధానం: ఫిబ్రవరి 12

6) ఇటీవల రవి టాండన్ మరణించారు, అతను ఏ రంగానికి సంబంధించినవాడు.?
జవాబు: సినిమా దర్శకుడు

7) ఇటీవల ఏ దేశం “కోలా”ను అంతరించిపోతున్న జాతిగా జాబితాలో చేర్చింది?
సమాధానం: ఆస్ట్రేలియా

8) కోస్ట్ గార్డ్ ఆఫ్‌షోర్ పెట్రోల్ వెహికల్ ప్రాజెక్ట్ కింద గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ ఇటీవల నిర్మించిన 5వ మరియు చివరి పెట్రోలింగ్ నౌక పేరు ఏమిటి.
సమాధానం : CAPABLE

9) ఫైనాన్షియల్ రిపోర్టింగ్‌లో ఎక్సలెన్స్ కోసం ఇటీవల ICAI అవార్డు ఎవరికి లభించింది?
సమాధానం: రైల్‌ టెల్