DAILY CURRENT AFFAIRS IN TELUGU 25th OCTOBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 25th OCTOBER 2023

1) వన్డే ప్రపంచ కప్ లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : 40 బంతుల్లో

2) వన్డే ప్రపంచ కప్ లో అత్యంత ఎక్కువ పరుగుల (309) తేడాతో గెలిచిన జట్టు ఏది .?
జ – ఆస్ట్రేలియా – నెదర్లాండ్స్ పై

3) కేంద్ర ఎన్నికల సంఘం ఎవరిని నేషనల్ ఐకాన్ గా నియమించుకుంది .?
జ : నటుడు రాజ్ కుమార్ రావు

4) అమెరికా దేశపు అత్యున్నత సైన్స్ అవార్డులు ‘నేషనల్ మెడల్ ఫర్ సైన్స్’ గెలుచుకున్న ఇండో అమెరికన్ శాస్త్రవేత్తలు ఎవరు.?
జ : అశోక్ గాడ్గిల్ & సుబ్ర సురేష్

5) షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ సమావేశం కిర్గిస్తాన్ రాజధానిలో జరుగుతుంది. రాజధాని పేరు ఏమిటి.?
జ: బిస్కేక్

6) సెమీ కండక్టర్ల సరఫరా కోసం భారత్ ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది.?
జ : జపాన్

7) మ భారత్ కు చెందిన ఏ ఐఐటి శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే రెండు శాతం సైంటిస్టుల జాబితా లో చోటు సంపాదించారు.?
జ : ఐఐటీ పాలక్కాడ్

8) భారత దేశపు మొట్టమొదటి నానో డీఏపి ప్లాంటును హోం మంత్రి అమిత్ షా ఎక్కడ ప్రారంభించారు.?
జ : గాంధీనగర్ – గుజరాత్

9) స్కై రూట్ సంస్థ ఇటీవల ఆవిష్కరించిన రాకెట్ పేరు ఏమిటి.?
జ : విక్రమ్ 1

10) ప్రపంచంలో అతిపెద్ద టెక్స్ టైల్ సదస్సు భారత్ ఏ పేరుతో 2024 లో నిర్వహించనుంది.?
జ : భారత్ టెక్స్ 2024

11) 2024 – 2030 మధ్య మౌలిక రంగ అభివృద్ధి కోసం భారత్ ఎన్ని లక్షల కోట్లు ఖర్చు చేయడానికి నిర్ణయం తీసుకుంది.?
జ : 143 లక్షల కోట్లు

12) చర్మ క్యాన్సర్ తో పోరాడే సబ్బు తయారుచేసి 3M యంగ్ సైంటిస్ట్ చాలెంజ్ విజేతగా నిలిచిన బాలుడు ఎవరు.?
జ : హెమన్ బెకిలే

13) ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 24

14) ప్రపంచ పోలియో దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 24

15) ఐక్యరాజ్యసమితి దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు .?
జ : అక్టోబర్ 24

16) ఐక్యరాజ్యసమితి 2023 దినోత్సవం థీమ్ ఏమిటి.?
జ : ఈక్విటీ, ఫ్రీడమ్ & జస్టిస్ పర్ ఆల్

17) అంతర్జాతీయ సమగ్ర అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందం (CTBT) నుంచి వైదొలిగిన దేశం ఏది.?
జ : రష్యా

18) వన్డే క్రికెట్ చరిత్రలో 10 ఓవర్లలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : డి లీడ్ (115 పరుగులు)