DAILY CURRENT AFFAIRS IN TELUGU 25th MAY 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 25th MAY 2023

1) ఏ రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ జెండర్ లకు ఓబీసీ కోటాలో రిజర్వేషన్లు కల్పించింది.?
జ : మధ్య ప్రదేశ్

2) వైబ్రేంట్ విలేజెస్ ప్రోగ్రాం యొక్క లక్ష్యం ఏమిటి.?
జ : భారత్ – చైనా సరిహద్దుల్లో ఉన్న గ్రామాల అభివృద్ధి

3) భారత సహకారంతో నిర్మించిన బుజి అనే బ్రిడ్జిని భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి జై శంకర్ ఏ దేశంలో ప్రారంభించారు.?
జ : మోజాంబిక్

4) ప్రపంచ అత్యుత్తమ హోటల్స్ – 2023 జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన భారత హోటల్ ఏది.?
జ : రాంబాగ్ ప్యాలెస్ (రాజస్థాన్)

5) త్రిపుర రాష్ట్ర పర్యాటకశాఖ ప్రచారకర్తగా ఎవరు నియమితులయ్యారు.?
జ : సౌరవ్ గంగూలీ

6) నూతన పార్లమెంట్ భవన రూపకర్త ఎవరు.?
జ : బిమల్ పటేల్

7) పాత పార్లమెంట్ భవన రూపకర్త ఎవరు.?
జ : ఎడ్విన్ లుట్వెన్, హెర్బర్ట్ బెకర్

8) ఐపీఎల్ లో అతి తక్కువ పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్న కుంబ్లే రికార్డును (5/5) ఎవరు సమం చేశారు.?
జ : అకాష్ మద్వాల్ (MI)

9) హూరున్ స్థిరాస్తి రంగంలో కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన వారు ఎవరు.?
జ : రాజీవ్ సింగ్ (DLF)

10) భారత జిడిపి 2022లో 3.5 లక్షల కోట్లు దాటిందని ఏ సంస్థ అధ్యయనంలో తేలింది.?
జ : మూడీస్

11) ఇటీవల వార్తల్లో నిలిచిన అమెరికా స్పీకర్ ఎవరు.?
జ : కెవిన్ మెకార్టీ

12) ఐరాస శాంతి పరిరక్షణకు కృషి చేసిన సైనికులకు అందించే డగ్ హమర్‌స్కోల్డ్ పతకాలు మరణం తగ్గించుకున్న భారతీయులు ఎవరు.?
జ : శిశుపాల్సింగ్, సన్యాల్ రామ్ విష్ణోయి, షాబెర్ తహెర్ ఆలీ

13) ఐఎన్ఎస్ మొర్మగామ్ నుంచి ఉపరితలం నుండి ఉపరితలంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణిని భారత్ ప్రయోగించింది. దాని పేరు ఏమిటి?
జ : ఏంఆర్ శ్యామ్

14) భారత క్రికెట్ జట్ల కి కిట్ స్పాన్సర్ గా ఏ సంస్థ బిడ్ దక్కించుకుంది.?
జ : అడిడాస్

15) షాట్‌గన్ ప్రపంచ కప్ – 2023 లో రజతం, కాంస్యం గెలుచుకున్న క్రీడాకారులు ఎవరు.?
జ : గనీమత్, దర్శన