DAILY CURRENT AFFAIRS IN TELUGU 24th MAY 2023
1) 27వ సారీ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి కామీ రీటా పేరు మీద ఉన్న రికార్డును ఎవరు సమం చేశారు.?
జ : పాసంగ్ దవా
2) టెన్నిస్ ప్రీమియర్ లీగ్ లోని ఏ టీం లో లియాండర్ ఫేస్ వాటా కొనుగోలు చేశాడు.?
జ : బెంగాల్
3) భారతదేశంలో ఏప్రిల్ మాసంలో నిరుద్యోగిత రేటు ఎంతగా నమోదయింది.?
జ : 8.1%
4) అత్యంత దయనీయ దేశాల సూచి – 2023లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది.?
జ : జింబాబ్వే
5) అత్యంత దయనీయ దేశాల సూచి – 2023లో భారత ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 103 (157 దేశాలకు గాను)
6) అత్యంత దయనీయ దేశాల సూచి – 2023లో మెరుగైన దేశం ఏది.?
జ : స్విట్జర్లాండ్ (157వ స్థానం)
7) భారత స్టాండర్డ్ సమయము కంటే ఏ రాష్ట్రంలో ‘సాహ్ బాగన్’ పేరు తో ఒక గంట ముందు సమయాన్ని పాటిస్తారు.?
జ : అసోం
8) కొత్త పార్లమెంటు భవనంలో భారత్ స్వతంత్రం పొందిన సమయంలో బ్రిటిషర్లు అందించిన రాజదండాన్ని స్పీకర్ స్థానం వద్ద ఏర్పాటు చేయనున్నారు. దీనికి ఏమని పేరు.?
జ : సెంగోల్ (ధర్మం)
9) భారత్ స్వతంత్రం పొందిన సమయంలో రాజదండాన్ని (సెంగోల్) ఏవరు ఎవరికి అందించారు.?
జ : మౌంట్‌బాటన్ – జవహర్ లాల్ నెహ్రూకి
10) వాక్ ప్రీ స్లేవరీ ఇండెక్స్ – 2023 (ఆధునిక బానిసత్వ సూచీ) మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది?
జ : భారత్
11) వాక్ ప్రీ స్లేవరీ ఇండెక్స్ – 2023 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా బానిసత్వంలో మగ్గుతున్న వారు ఎంతమంది.?
జ : 5 కోట్లు (భారత్ లో 1,10,50,000)
12) 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో భారత్ లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) ఎంతగా వచ్చాయి.?
జ : 71 బిలియన్ డాలర్లు
13) ఇటీవల భారత ప్రభుత్వం నిషేధించిన బీబీసీ డాక్యుమెంటరీని ఏ దేశ పార్లమెంట్ హౌసులో ప్రదర్శించారు.?
జ : ఆస్ట్రేలియా
14) 2021 – 22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారత్లో ఎంత శాతం తగ్గాయి.?
జ : 16.3%
15) ఐపీఎల్ ప్లే ఆప్స్ మ్యాచ్ లలో నమోదయ్యే ఒక్కో డాట్ బాల్ కు ఎన్ని మొక్కలు నాటాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.?
జ : 500 మొక్కలు
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 05 – 10 – 2024
- DAILY GK BITS IN TELUGU 5th OCTOBER
- చరిత్రలో ఈరోజు అక్టోబర్ 05
- రూ.500 బోనస్ తో ధాన్యం కోనుగోలు ఈ సీజన్ నుంచే – సీఎం రేవంత్ రెడ్డి
- చీఫ్ మినిస్టర్స్ కప్ 2024 క్రీడలు ప్రారంభం.