DAILY CURRENT AFFAIRS IN TELUGU 25th JULY 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 25th JULY 2023

1) దక్షిణ కొరియాలో జరిగిన ISSF వరల్డ్ జూనియర్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : రెండవ స్థానం (G – 6, S – 6, B – 5 మొత్తం – 17)

2) 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధిరేటు ఎంతగా నమోదు అవుతుందని IMF అంచనా వేసింది.?
జ : 6.1%

3) 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధిరేటు ఎంతగా నమోదు అవుతుందని FITCH అంచనా వేసింది.?
జ : 6.3%

4) 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధిరేటు ఎంతగా నమోదు అవుతుందని RBI అంచనా వేసింది.?
జ : 6.5%

6) కోకా కోలా ఇండియా మరియు సౌత్ ఆసియా రీజియన్ కు వైస్ ప్రెసిడెంట్ గా ఎవరిని నియమించారు.?
జ : అజయ్ విజయ్ బతిజా

7) ఇటీవల శశి థరూర్ కు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసిన విదేశీ యూనివర్సిటీ ఏది.?
జ : జెనీవా స్కూల్ ఆఫ్ డిప్లోమసి

8) భారతదేశం ఇటీవల ఏ దేశంతో బయోటెక్నాలజీ మరియు అగ్రికల్చర్ రంగాలలో యువ శాస్త్రవేత్తల బదిలీ మరియు స్టార్టప్ ల సాంకేతిక వినిమయం కోసం ఒప్పందం చేసుకుంది.?
జ : అర్జెంటీనా

9) ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎన్ని గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల అభివృద్ధి కోసం నిర్ణయం తీసుకుంది.?
జ : 21

10) ఆదాయ పన్ను దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూలై 24