DAILY CURRENT AFFAIRS 11th JANUARY 2023

1) యంగ్ ప్రొఫెషనల్ స్కీం పథకం కింద 200 మంది విద్యార్థులను ఏ దేశంతో చదువుకోవడానికి భారతదేశం ఒప్పందం చేసుకుంది.?
జ : బ్రిటన్

2) జి 20 గ్రూపును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు.?
జ : 1999

3) ఆల్జీమర్స్ చికిత్స కోసం అమెరికాకు చెందిన ఎఫ్ డి ఎ మందుకు అనుమతి ఇచ్చింది.?
జ : LECANEMAB ANTI DRUG

4) హవాలి లో ఉన్న ఏ అగ్నిపర్వతం ఇటీవల లావాను వెదజల్లడం మొదలుపెట్టింది.?
జ : కీలియ

5) గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ఉత్తమ చిత్రంగా ఏ చిత్రం నిలిచింది.?
జ : ది పాబ్‌ల్మాన్స్

6) గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ఉత్తమ దర్శకుడు ఎవరు.?
జ : స్టీవెన్ స్పీల్‌బర్గ్ (ది పాబ్‌ల్మాన్స్)

7) గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడు, నటి ఎవరు.?
జ: నటుడు – అస్టిన్ బట్లర్
నటి – కేట్ బ్లాంచెట్

8) నాసా నూతన చీఫ్ టెక్నాలజిస్ట్ గా ఎంపికైన ప్రవాస భారతీయుడు ఎవరు.?
జ : ఏసీ చారానియా

9) డిసెంబర్ 10 – 2022 నాటికి దేశస్తుల ప్రత్యక్ష పన్నుల రాబడి ఎన్ని కోట్లుగా ఉంది.?
జ : 14.71 లక్షల కోట్లు

10) తెలంగాణ రాష్ట్ర తొలి మహిళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు ఎంపికయ్యారు.?
జ : శాంతికుమారి

11) ప్రభాస్ భారతీయ సన్ అవార్డు 2023 ఎవరు అందుకున్నారు.?
జ : దర్శన్ సింగ్ దలీవాల్

12) అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన దక్షిణాఫ్రికా క్రికెటర్ ఎవరు?
జ: ప్రిటోరియస్

13) రంజి క్రికెట్ చరిత్రలో రెండవ అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ఆటగాడుగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : పృధ్వీ షా (379) , నింబాల్కర్ (443*)

14) హాకీ ప్రపంచ కప్ 2023 ప్రారంభోత్సవాలు ఏ నగరంలో జరిగాయి.?
జ : కటక్ (ఒడిశా)