CURRENT AFFAIRS IN TELUGU 9th APRIL 2023

CURRENT AFFAIRS IN TELUGU 9th APRIL 2023

1) సముద్రాల నుంచి కార్బన్ డయాక్సైడ్ వాయువును తొలగించే ప్రక్రియను మసాచ్ సెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కనుగొన్నది. ఆ బృందంలో ఉన్న భారతీయుడు ఎవరు.?
జ : కృపా వారణాసి

2) సికింద్రాబాద్ నుండి ఎక్కడకు రెండో వందే భారత్ రైలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.?
జ : తిరుపతి

3) అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం – 2023 సందర్భంగా భారతదేశ ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి?
జ : సీడ్ మని

4) మొదటి షేన్ వార్న్ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2023 ఎవరు గెలుచుకున్నారు.?
జ : ఉస్మాన్ ఖవాజా (ఆస్ట్రేలియా)

5) 2022 సంవత్సరం వరకు దేశంలో పులుల సంఖ్యను ఎంతగా కేంద్ర ప్రభుత్వం ‘స్టేటస్ ఆఫ్ టైగర్స్ – 2022’ నివేదిక లో ప్రకటించింది.?
జ : 3,167

6) ఒర్లిన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ – 2023 సింగిల్స్ విజేతగా నిలిచిన భారత క్రీడాకారుడు ఎవరు.?
జ : రజావత్ ప్రియాన్స్

7) భారత రాజ్యాంగాన్ని ఏ భాషలోకి ఇటీవల అనువదించారు.?
జ : డోగ్రి

8) ఏ ప్రసిద్ధి చెందిన టీ ఇటీవల 200 సంవత్సరాల ను పూర్తి చేసుకుంది.
జ : అస్సాం టీ

9) ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం (PMMY) కింద ఎన్ని లక్షల కోట్ల రుణాలను అందజేశారు.?
జ : 23.32 లక్షల కోట్లు

10) చైనా ప్రైవేట్ స్పేస్ కంపెనీ అయిన ఫయోనీర్ ఏ రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది.?
జ : తియాన్‌లాంగ్ – 2

11) నాసా సంస్థ స్పేస్ ఎక్స్ తో కలిసి వాతావరణం కాలుష్యాన్ని గుర్తించడానికి ప్రయోగించిన పరికరం పేరు ఏమిటి?
జ : TEMPO (Tropospheric Emissions Monitiring Polution)

12) భారత్ కు వరుసగా ఆరవ నెలలో కూడా అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఏ దేశం నిలిచింది.?
జ : రష్యా

13) ప్రాజెక్ట్ టైగర్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవాలను ఏ నగరంలో నిర్వహిస్తున్నారు.
జ : మైసూర్