CURRENT AFFAIRS IN TELUGU 8th MARCH 2023

1) ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ (ICID) 25వ కాంగ్రెస్ సమావేశాలు – 2023 ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : విశాఖపట్నం

2) భారత్ లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా ప్రధానమంత్రి పేరు ఏమిటి.?
జ : ఆంటోనీ అల్బనీస్

3) భారత్ ఏ దేశంతో డిగ్రీలను భారత్ లో చెల్లుబాటు అయ్యేలా ఒప్పందం చేసుకున్నారు.?
జ : ఆస్ట్రేలియా

4) నాసా మరియు ఇస్రో కలిసి తయారుచేసిన “నిసార్’ ఉపగ్రహం యొక్క పూర్తి పేరు ఏమిటి.?
జ : నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ (NISAR)

5) నిసార్ ఉపగ్రహాన్ని ఏ శాటిలైట్ యొక్క పనితీరును మెరుగుపరచడానికి ఉపయోగించనున్నారు.?
జ : ఎర్త్ అబ్జర్వేషన్ సాటిలైట్ (EAS)

6) ఇటీవల అంగారక గ్రహం పై సూర్యకిరణాల తో కూడిన చిత్రాలను పంపిన అంతరిక్ష నౌక పేరు ఏమిటి?
జ : క్యూరియాసిటీ

7) 2022 – 23 ఆర్థిక సంవత్సరానికి చివరి త్రైమాసికంలో భారత వృద్ధిరేటు ఎంతగా ఉంటుందని ఇండియా రేటింగ్స్ సమస్త వెల్లడించింది.?
జ : 4%

8) షార్ట్ ఫిల్మ్స్ కేన్స్ వరల్డ్ ఫిలిం ఫెస్టివల్ 2023కు తెలంగాణ నుండి భారత్ తరపున అధికారికంగా ఎంపికైన తెలంగాణకు చెందిన షార్ట్ ఫిల్మ్ ఏది.?
జ : ఇండియాస్ గ్రీన్ హర్ట్

9) ఇండియాస్ గ్రీన్ హార్ట్ షార్ట్ ఫిలిం రూపకర్త ఎవరు ఎవరి జీవితం ఆధారంగా ఈ షార్ట్ ఫిల్మ్ తీశారు.?
జ : చిలుకూరి సుశీల్ రావు నిర్మించారు. దశ్చర్ల సత్యనారాయణ అనే రైతు కథ

10) ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (IPU) నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది పురుషులకు ఒక మహిళా ప్రజాప్రతినిధి ఉన్నారు.?
జ : ప్రతి నలుగురికి ఒకరు మహిళా ప్రజాప్రతినిధి

11) తమ దేశంలోకి వలసదారులను నిరోధించడానికి ఇల్లీగల్ మైగ్రేంట్స్ బిల్లు – 2022ను ప్రవేశపెట్టిన దేశం ఏది.?
జ : బ్రిటన్

12) 21 ఏళ్ల వయసుకే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కోచ్ గా ఎంపికైన మహిళ ఎవరు.?
జ : బుర్ర లాస్య (తెలంగాణ)

13) ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఏ రోజు ప్రారంభమైంది.?
జ : ఫిబ్రవరి 24 – 2022

14) అడ్వాన్సింగ్ హెల్త్ స్పేస్ సైన్సెస్ జర్నల్ నివేదిక ప్రకారం ఏ ప్రాంతంలో సముద్రమట్టాలు అతివేగంగా పెరుగుతున్నాయి.?
జ : మధ్యధరా ప్రాంతం