Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS IN TELUGU 5th FEBRUARY 2025

CURRENT AFFAIRS IN TELUGU 5th FEBRUARY 2025

BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 5th FEBRUARY 2025

CURRENT AFFAIRS IN TELUGU 5th FEBRUARY 2025

1) టెన్నిస్ కు వీడ్కోలు పలికిన రొమేనియా క్రీడాకారిణి ఎవరు.?
జ : సిమోనా హలెప్

2) ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం నుండి ఏ దేశం వైదొలిగింది.?
జ : అమెరికా

3) పదవిభూషణ్, ఆగాఖాన్ ట్రస్ట్ చైర్మన్ ఆగాఖాన్ మృతి చెందారు. ఆయన ఏ వర్గానికి ఆధ్యాత్మిక గురువు.?
జ : ఇస్మాయిలి ముస్లిం

4) ఇస్మాయిలి ముస్లింల.తదుపరి గురువు (ఆగాఖాన్ 4) గా ఎవరిని ప్రకటించారు.?
జ : రహీమ్ అల్ హుస్సేనీ

5) ది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ లో సభ్యు దేశాలు ఏవి.?
జ : ఇండియా, నికరగ్వా‌, ఇస్వాతిని, సోమాలియా‌, లైబీరియా

6) 2025 సంవత్సరానికి గానూ భారత్ ఐక్యరాజ్యసమితి బడ్జెట్ కి ఎంత చెల్లించింది.?
జ : 37.64 మిలియన్ డాలర్లు

7) వరల్డ్ క్యాన్సర్ డే ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఫిబ్రవరి 04

8) వరల్డ్ క్యాన్సర్ డే 2025 థీమ్ ఏమిటి.?
జ : యూనైటెడ్ బై యూనిక్యు

9) కాంతి వేగంతో ప్రయాణించే ఏ ఆయుధాన్ని అమెరికా పరీక్షించింది.?
జ : హేలియోస్

10) హేలియోస్ అనగానేమి.?
జ : హై ఎనర్జీ లేజర్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఆప్టికల్ డాజ్లర్ అండ్ సర్వేలెన్స్

11) తెలంగాణ రాష్ట్రంలో 2022 – 24 సంవత్సరాల మధ్య ఎన్ని లక్షల కుక్క కాట్ల సంఘటనలు జరిగినట్లు ప్రభుత్వం నివేదిక తెలిపింది.?
జ : 3.34 లక్షలు

12) ఎవరెస్టు ను ఎలా అధిరోహించడంపై నిషేధం విధించారు..?
జ: ఒంటరిగా

13) ఏ క్రికెటర్ కు కోటి రూపాయల నగదు బహమతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది.?
జ : గొంగడి త్రిష

14) ICC టీట్వంటీ, వన్డే ర్యాంకింగులలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : మొదటి స్థానంలో

15) ICC టీట్వంటీ బ్యాట్స్ మన్ ర్యాంకింగులలో అభిషేక్ శర్మ ఎన్నో స్థానానికి చేరుకున్నాడు.?
జ : రెండో స్థానానికి

16) అంతర్జాతీయ టీట్వంటీ మరియు లీగ్ లలో కలిపి అత్యధిక వికెట్లు (633) తీసిన బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్తాన్)

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు