CURRENT AFFAIRS IN TELUGU 3rd APRIL 2023

CURRENT AFFAIRS IN TELUGU 3rd APRIL 2023

1) 2022 23 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రత్యక్ష పన్ను వసూలు ఎన్ని లక్ష కోట్లు?

జ : 16.61 లక్షల కోట్లు

2) మియామీ ఓపెన్ టెన్నిస్ 2023 విజేతగా ఎవరు నిలిచారు.? జ : మెద్వదేవ్

3) ఏటీపీ వరల్డ్ టెన్నిస్ ర్యాంకింగ్ నెంబర్ వన్ స్థానంలో నిలిచిన ఆటగాడు ఎవరు.? జ : జకోవిచ్

4) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి జయంతి వర్ధంతిలను అధికారిక కార్యక్రమాలుగా చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది .? జ : దొడ్డి కొమురయ్య

5) భారత నావికాదళ నూతన వైస్ ఛీప్ గా ఎవరు భాద్యతలు చేపట్టారు.?
జ : యస్.జే.సింగ్

6) ఆర్బిఐ లెక్కల ప్రకారం మూడవ త్రై మాసకంలో కేంద్ర కరెంటు ఖాతా లోటు జిడిపిలో ఎంత శాతంగా నమోదు అయింది.?
జ : 2.2%

7) IMF ఉక్రేణుకు ఎన్ని కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.?
జ : 15.6 బిలియన్ డాలర్లు

8) క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ & సిస్టం అమలలో మొదటి ర్యాంకు సాధించిన రాష్ట్రం ఏది?
జ : హర్యానా

9) కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి ఎన్ని కోట్ల విదేశాలకు ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుంది.?
జ : 2 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులు

10) NATO 31వ సభ్య దేశంగా ఏ దేశానికి అవకాశం లభించింది.?
జ : ఫిన్‌లాండ్

11) 2020 రెండు 23 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో భారత వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు ఎంత శాతం వృద్ధి చెందాయి.?
జ : 6.04%

12) జియోగ్రాఫికల్ ఇండికేటర్ ట్యాగ్ (GI TAG) ను ఏ రాష్ట్రానికి చెందిన టీ ఇటీవల పొందింది.?
జ : కాంగ్రా టీ (హిమాచల్ ప్రదేశ్)