CURRENT AFFAIRS IN TELUGU APRIL 4th 2023

CURRENT AFFAIRS IN TELUGU APRIL 4th 2023

1) ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితా 2023 లో మొదటి స్థానంలో నిలిచింది ఎవరు.?
జ : బెర్నార్డ్ ఆర్నాల్డ్

2) ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితా 2023 లో ఆసియా లో మొదటి స్థానంలో నిలిచింది ఎవరు.?
జ : ముకేష్ అంబానీ

3) ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 2023 – 24 లో భారత జీడీపీ వృద్ధి ఎంత .?
జ : 6.3% (గతంలో 6.8% ప్రకటన)

4) ఎసియన్ డెవలప్మెంట్ బ్యాంకు నివేదిక ప్రకారం 2023 – 24 లో భారత జీడీపీ వృద్ధి ఎంత .?
జ : 6.4%

5) ట్విట్టర్ కొత్త లోగో ఏమిటి.?
జ : డోజో మీమ్ (వేట కుక్క)

6) భారత్ లో పర్యటిస్తున్న భూటాన్ రాజు ఎవరు.?
జ : జిగ్మే ఖేసర్ నాంగ్యల్ వాంగ్‌చుక్

7) WHO నివేదిక ప్రకారం ప్రపంచ జనాభా లో ఎంత శాతంమందికి వంధ్యత్వ సమస్య ఉంది.?
జ : 17.15%

8) పౌరులకు న్యాయం చేకూర్చే ఇండియా జస్టిస్ నివేదిక ప్రకారం మొదటి ఐదు స్థానాలలో నిలిచిన రాష్ట్రాలు ఏవి.?
జ : కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్

9) గంటలో 3,54,900 మొక్కలు నాటి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు లలో చోటు సంపాదించిన కార్యక్రమం పేరు ఏమిటి.?
జ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్

10) జాతీయ డోపింగ్ నిరోదక సంస్థ (నాడా) ఏ వెయిట్ లిప్టర్ పై నాలుగేళ్ళ నిషేధం విధించింది.?
జ : సంజితా చానూ

11) ప్రపంచంలో అత్యంత తేలికైన ఫెయింట్ ప్లాస్మోనిక్ ను తయారు చేసిన యూనివర్సిటీ ఏది.?
జ : సెంట్రల్ ఫ్లొరిడా యూనివర్సిటీ

12) ఇటీవల ప్రాన్స్ అత్యున్నత పౌరపురష్కారం పొందిన భారతీయురాలు ఎవరు.?
జ : కిరణ్ నాడార్

13) 1973 ఎప్రిల్ 3న మొదటి మొబైల్ తయారు చేసినది ఎవరు.?
జ : మార్టిన్ కూపర్

14) వచ్చే ఏడాది చంద్రుడి మీదకు మహిళ వ్యోమగామిని నాసా మొదటి సారి పంపనుంది. ఆమె పేరు ఏమిటి.?
జ : క్రిస్టినా కోచ్