CURRENT AFFAIRS IN TELUGU 30th MARCH 2023

CURRENT AFFAIRS IN TELUGU 30th MARCH 2023

1) అమెరికా ఏ దేశంతో కలిసి అగ్రికల్చర్ ఇన్నోవేషన్ మిషన్ ఫర్ క్లైమేట్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.?
జ : యూఏఈ

2) అస్సాం రాష్ట్రానికి సంబంధించిన అత్యున్నత పౌర పురస్కారమైన ‘అస్సాం బైభవ్ 2023’ అవార్డు ఎవరికి దక్కింది.?
జ : తపన్ సైకియా

3) భారతదేశంలో ఏ దేశ రాయబార కార్యాలయం ‘స్పానిస్ – హిందీ ఫుట్ బాల్ డిక్షనరీని’ ఆవిష్కరించింది.?
జ : స్పెయిన్

4) ‘పీఎం శ్రీ’ అనేది కేంద్ర ప్రభుత్వంలోని ఏ శాఖ ప్రారంభించిన కార్యక్రమము.?
జ : కేంద్ర విద్యా శాఖ

5) ప్రపంచ యూత్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2023లో కాంస్య పథకం సాధించిన భారతీయుడు ఎవరు.?
జ : ధనుష్ లాంగ్థమ్

6) అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఏ ఆఫ్రికన్ దేశానికి 80 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.?
జ : బుర్కినో పోసో

7) స్కాటీస్ నేషనలిస్ట్ పార్టీ తదుపరి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : అంజా యూసఫ్

8) 12వ శతాబ్దానికి చెందిన బసవేశ్వరుడు ఏ రాష్ట్రానికి సంబంధం కలిగి ఉన్నాడు.?
జ : కర్ణాటక

9) నావికా దళం యొక్క మొట్టమొదటి ట్రైనింగ్ స్క్వాడ్రన్ బేస్ ఎక్కడ స్థాపించారు.?
జ : కోచి

10) కేరళ రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారమైన “కేరళ జ్యోతి 2023” అవార్డు ఎవరికి దక్కింది.?
జ : ఎంటీ వాసుదేవన్ నాయర్

11) ‘రామ్‌సర్ ప్రాంతాల”ను పరిరక్షించనందుకు ఏ రాష్ట్రానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 10 కోట్ల అపరాధ రుసుమును విధించింది.?
జ : కేరళ

12) అనుమతి లేకుండా బోరుబావుల తవ్వకాలను నిరోధించడానికి పీఎం నరేంద్ర మోడీ ఆవిష్కరించిన యాప్ పేరు ఏమిటి.?
జ : కాల్ బిఫోర్ యూ డిగ్