1) సిబిఐ విచారణలకు అనుమతిని రద్దు చేస్తూ ఇటువల ఏ రాష్ట్రం నిర్ణయం తీసుకుంది.?
జ : తెలంగాణ
2) ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో శాటర్న్ అవార్డు గెలుచుకున్న భారతీయ సినిమా ఏది.?
జ : RRR
3) జీ20 పౌరసమాజ నాయకురాలిగా భారత్ తరపున ఎవరు ఎంపికయ్యారు.?
జ : మాతా అమృతానందమయి
4) పిపా అండర్ 17 పుట్‌బాల్ వరల్డ్ కప్ ని ఎవరు గెలుచుకున్నారు.?
జ : స్పెయిన్ (కొలంబియా రన్నర్)
5) కర్కాటక రేఖ మన దేశంలో ఎన్ని రాష్ట్రాల మీదుగా ఉంటుంది.?
జ : 8 రాష్ట్రాలు
6) ఏ దేశంలో హలోవీన్ వేడుకలలో తొక్కిసలాట కారణంగా 151 మంది మృతి చెందారు.?
జ : దక్షిణ కొరియా
7) పక్షులలో వ్యాపించే ఎవియన్ ఇన్‌ప్లూయెంజా వైరస్ ఏ రాష్ట్రంలో గుర్తించారు.?
జ : కేరళ
8) ఇండియా ప్రాన్స్ దేశాలు మద్య ఇటీవల నిర్వహించిన వాయుసేన విన్యాసాల పేరు ఏమిటి.?
జ : గరుడ VII
9) శని గ్రహం మీద ప్రయోగాలు కోసం నాసా ఇటీవల ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి.?
జ : డ్రాగోనిలీ
10) ఏ పసిఫిక్ దేశం మొట్టమొదటి సారి ప్రపంచ హిందీ సమావేశాలకు ఆతిధ్యం ఇవ్వనుంది.?
జ : ఫిజీ