1) ఇటీవల విడుదల చేసిన పాస్ పోర్ట్ ఇండెక్స్ పాయింట్స్ – 2023 సూచిలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 144
2) స్టార్ స్పోర్ట్స్ సంస్థ ఎవరిని తన బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది.?
జ : రణ్‌వీర్ సింగ్
3) మొట్టమొదటి అంతర్జాతీయ క్వాంటం కమ్యూనికేషన్ కాంక్లేవ్ ఎక్కడ నిర్వహించబడింది.?
జ : న్యూఢిల్లీ
4) అంతర్జాతీయ టి20 క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఎవరు నిలిచారు.?
జ : షకీబ్ హుల్ హాసన్
5) ఇటీవల ఏ భారతీయుడు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుండి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును గ్రహించారు.?
జ : నవీన్ జిందాల్
6) అత్యవసర ఔషధాల ధరలను ఎంత శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.?
జ : 12%
7) యునెస్కో తాజా నివేదిక ప్రకారం ప్రపంచంలో ఎంత శాతం మందికి రక్షిత మంచినీటి సౌకర్యం లేదు.?
జ : 26%
8) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా సెంటర్ & సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ను ఏ నగరంలో ప్రారంభించనుంది.?
జ : భువనేశ్వర్
9) వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అవార్డు 2023 ఎవరికి దక్కింది.?
జ : అలియా మిర్
10) షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ డైలాగ్ పార్ట్నర్ గా ఏ దేశం చేరింది.?
జ : సౌదీ అరేబియా
11) నాసా యొక్క మూన్ టూ మార్స్ కార్యక్రమానికి నూతన చీఫ్ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : అమిత్ క్షత్రియ
12) ఇటీవల ఏ రాష్ట్రంలో 100% రైల్వే లైన్ విద్యుదీకరించబడింది.?
జ : హర్యానా
13) జాతీయ మారే టైం వీక్ ఏ రోజున ప్రారంభించబడుతుంది.?
జ : మార్చి – 30
14) హీరో మోటోకార్ప్ నూతన సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : నిరంజన్ గుప్తా