CURRENT AFFAIRS IN TELUGU 31st MARCH 2023
1) మోరే ఈల్ ఫిష్ అనే నూతన చేపను ఏ రాష్ట్రంలో కనిపెట్టారు.?
జ : తమిళనాడు
2) కేరళ రాష్ట్రానికి చెందిన రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన ‘కేరళ ప్రభ 2023’ అవార్డు ఎవరికి దక్కింది.?
జ : మమ్ముట్టి
3) కేంద్ర ఎన్నికల సంఘం ఏ ట్రాన్స్ జెండర్ ను పోల్ ఐకాన్ గా ఎంపిక చేసింది.?
జ : మంజమ్మ జగతి
4) ఏ దేశ ప్రభుత్వం యువకులలో ప్రేమ విఫలం చెందకుండా “లవ్ బెటర్” అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.?
జ : న్యూజిలాండ్
5) మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023లో ఎన్ని కేజీల విభాగంలో లవ్లీనా బోర్గ్‌హెన్ స్వర్ణ పథకం సాధించింది.?
జ : 75 కేజీల విభాగం
6) మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023లో ఎన్ని కేజీల విభాగంలో నిఖత్ జరీన్ స్వర్ణ పథకం సాధించింది.?
జ : 50 కేజీల విభాగం
7) ఎన్నో సంవత్సరం వరకు భారత్ లో నీటి కొరత కారణంగా ఆహార ఉత్పత్తి మీద తీవ్ర ప్రభావం చూపనుంది.?
జ : 2030
8) నేషనల్ జీనోమ్ స్ట్రాటజీ అనే కార్యక్రమాన్ని ఏ దేశం ప్రారంభించింది.?
జ : యూఏఈ
9) షాంఘై కోఆఫరేషన్ ఆర్గనైజేషన్ (SCO) జాతీయ భద్రత సలహాదారుల సమావేశం ఎక్కడ నిర్వహించారు.~
జ : న్యూ ఢిల్లీ
10) క్లోనింగ్ ద్వారా “గంగా” అనే పేరుతో మొట్టమొదటి ఆవు దూడను ఉత్పత్తి చేసిన దేశం ఏది.?
జ : ఇండియా
11) ఏ దేశం మార్ బర్గ్ వైరస్ విస్తృతంగా వ్యాపిస్తుంది అని ప్రకటించింది.?
జ : టాంజానియా
12) అమెరికా ఏ రాష్ట్రానికి 363 మిలియన్ డాలర్లను స్వచ్ఛమైన నీటి సరఫరా కోసం రుణంగా ఇచ్చింది.?
జ : కర్ణాటకకు