CURRENT AFFAIRS IN TELUGU 16th MARCH 2023

CURRENT AFFAIRS IN TELUGU 16th MARCH 2023

1) ఇండియన్ సూపర్ లీగ్ 2023 ఫుట్బాల్ ఛాంపియన్గా ఎవరు నిలిచారు.?
జ : ఏటీకే మోహన్ బగాన్ టీమ్

2) హాకీ ఇండియా ప్రధానం చేసే ‘హాకీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2022’ గాను పురుషుల మరియు మహిళల తరఫున ఎవరు అవార్డులు గెలుచుకున్నారు.?
జ : హర్ధీక్ సింగ్, సవితా పూనియా

3) టైం మ్యాగజైన్ విడుదల చేసిన ప్రపంచంలో అత్యంత దర్శనీయ 50 ప్రదేశాలలో భారత్ నుండి చోటు పొందిన రెండు ప్రదేశాలు ఏవి.?
జ : మయూర్ భంజ్ (ఒడిశా)
లడఖ్

4) ఒడిశా లోని మయూరి బంద్ ప్రాంతం ప్రత్యేకత ఏమిటి?
జ : బ్లాక్ టైగర్ ఇక్కడ కనిపిస్తుంది

5) భారతీయ రైల్వే అండ్ రిజర్వుడ్ టికెట్లను బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులోకి తెచ్చిన మొబైల్ యాప్ పేరు ఏమిటి.?
జ : యూటీఎస్

6) డయాబెటిస్ నివారణ కోసం కృత్రిమ క్లోమాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.?
జ : ఆస్ట్రేలియాలోని మోనాస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు

7) మానవుడు యవ్వనంగా ఉండటానికి తోడ్పడే ఎంజాయ్ ను ఇటీవల అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు ఏమిటి.?
జ : శరీరంలోని ఇథనాల్, గ్లిజరాల్, గ్లిజరాల్డిహైడ్లను తొలగిస్తుంది.

8) కేంద్రం ఇటీవల ఎన్ని మెగా టెక్స్ టైల్ పార్కుల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది.?
జ : ఏడు

9) కేంద్రం ఇక్కడ ఇటీవల తెలంగాణలో ఏ ప్రాంతంలో మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది.?
జ : వరంగల్ లోని అజాంజాహీ మార్కెట్ ప్రాంతంలో

10) మైనారిటీ మహిళ వ్యాపారుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమం పేరు ఏమిటి?
జ : ఉజాగర్

11) ఆసియాలోనే మొట్టమొదటిసారిగా పూర్తి చేతులను శస్త్ర చికిత్స ద్వారా ముంబైలోని గ్లోబల్ హాస్పిటల్ లో ఎవరికి అతికించారు.?
జ : ప్రేమ్ రామ్ (రాజస్థాన్)

12) NMDC సంస్థకు సిఎండిగా ఎవరు ఎంపికయ్యారు.?
జ : శ్రీధరన్