Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS IN TELUGU 12th MARCH 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS IN TELUGU 12th MARCH 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 12th MARCH 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS IN TELUGU 12th MARCH 2025

  1. ఐసీసీ ఫిబ్రవరి 2025 క్రికెటర్ ఎవరు నిలిచారు.?
    జ : శుభమన్ గిల్

    2) ఫిబ్రవరి 2025 లో రిటైల్ ద్రవ్యోల్బణం ఎంతగా నమోదైంది.?
    జ : 3.61%

    3) అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన బంగ్లాదేశ్ క్రికెటర్ ఎవరు.?
    జ : మహ్మదుల్లా

    4) క్యూఎస్ (క్వాక్వరెల్లి సైమండ్స్ ) తాజాగా టాప్ 50 యూనివర్సిటీ లలో భారత్ నుండి ఎన్ని యూనివర్సిటీ లు చోటు సంపాదించుకున్నాయి.?
    జ : 09

    5) తేజస్ నుంచి గగనతలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించగల ఏ క్షిపణి ని విజయవంతంగా ప్రయోగించారు.?
    జ : అస్త్ర

    6) తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మారిషస్ లో పర్యటించారు. ఆ దేశ అధ్యక్షుడి పేరేమిటి.?
    జ : ధరమ్ గోకుల్

    7) తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మారిషస్ లో పర్యటించారు. ఆ దేశ ప్రధానమంత్రి పేరేమిటి.?
    జ : నవీన్ చంద్ర రామ్ గులాం

    8) పోలియో కు నూతన టీకాను (VLP) అభివృద్ధి చేసిన యూనివర్సిటీ ఏది.?
    జ : లీడ్స్ యూనివర్సిటీ

    9) జనవరి 2025 లో భారత పారిశ్రామిక వృద్ధి రేటు ఎంతగా నమోదైంది.?
    జ : 5 %

    10) ఔషద ఉత్పత్తుల రెగ్యూలేషన్ పై భారత్ తాజాగా ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది.?
    జ : ఆర్మేనియా

    11) భారత్ ఏ దేశం నుంచి అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకుందని సిప్రి నివేదిక తెలిపింది.?
    జ : రష్యా (36%)

    12) IIFA 2025 అవార్డులలో ఉత్తమ చిత్రం ఏది.?
    జ : లపతా లేడీస్

    13) కామన్వెల్త్ డే ఏరోజున జరుపుకుంటారు.?
    జ : మార్చి – 10

    14) నేషనల్ సెక్యూరిటీ వీక్ గా ఎప్పుడు జరుపుకుంటారు.?
    జ : మార్చి 4 – 10


    1) Who is the ICC Cricketer of the Month for February 2025?
    A: Shubman Gill

    2) What was the retail inflation rate in February 2025?
    A: 3.61%

    3) Which Bangladeshi cricketer has retired from international cricket?
    A: Mahmudullah

    4) How many universities from India have made it to the latest QS (Quaquarelli Symonds) top 50 universities?
    A: 09

    5) Which surface-to-air missile has been successfully launched from Tejas?
    A: Astra

    6) Recently, Prime Minister Narendra Modi visited Mauritius. What is the name of the president of that country?
    A: Dharam Gokul

    7) Recently, Prime Minister Narendra Modi visited Mauritius. What is the name of the Prime Minister of that country?
    A: Naveen Chandra Ram Ghulam

    8) Which university developed the new polio vaccine (VLP)?
    A: Leeds University

    9) What was the industrial growth rate of India in January 2025?
    A: 5%

    10) With which country did India recently sign an agreement on the regulation of pharmaceutical products?
    A: Armenia

    11) According to the SIPRI report, from which country did India import the most arms?
    A: Russia (36%)

    12) Which is the best film at the IIFA 2025 awards?
    A: Lapata Ladies

    13) On which day is Commonwealth Day celebrated?
    A: March – 10

    14) When is National Security Week celebrated?
    Ans: March 4 – 10

    FOLLOW US

    @INSTAGRAM

    @YOUTUBE

    @TELEGRAM

    @WHATSAPP

    తాజా వార్తలు