BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 11th APRIL 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS IN TELUGU 11th APRIL 2025
- పశ్చిమ బెంగాల్ కు చెందిన ఏ స్వీట్స్ కు తాజాగా భౌగోళిక గుర్తింపు (GI TAG) లభించింది.?
జ : నోలెన్ గురేర్ సందేశ్
2) 2025 – 27 కు గాను ఏ దేశం UN – ISAR కు ఎంపికైంది.?
జ :ఇండియా
3) లిస్బన్ మేయర్ నుండి ‘సిటీ కీ ఆఫ్ హనర్’ ను ఎవరు అందుకున్నారు.?
జ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
4) డిల్లీ లో ఎప్పటి నుండి పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ టూ వీలర్స్ ను పూర్తిగా నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నారు.?
జ : ఆగస్టు – 15 – 2026
5) ఏపీలోని ఏ ప్రదేశానికి యూనిస్కో గుర్తింపు పై చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం బృందం ప్రకటించింది.?
జ : గండికోట
6) ముంబై 26/11 పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎవరిని భారత్‌కు తీసుకువచ్చారు.?
జ : తహవ్వుర్ హుస్సేన్ రాణా
7) ప్రసూతి మరణాలలో భారత్ 2023లో ప్రపంచంలోనే ఎన్నో స్థానంలో ఉందని ఐక్య రాజ్య సమితి తాజా నివేదికలో వెల్లడించింది.?
జ : రెండో స్థానంలో
8) క్షయ వ్యాధితో 2023 భారతదేశంలో ఎంతమంది మరణించారని నివేదిక తెలిపింది.?
జ : మూడు లక్షల మంది
9) నేచర్ జర్నల్ ప్లాస్టిక్ చెత్తలో భారత్ వాటా ఎంత శాతామని తన నివేదికలో తెలిపింది. ?
జ : 3.54%
10) నేచర్ జర్నల్ నివేదిక ప్రకారం ప్రపంచ ప్లాస్టిక్ చెత్త ఉత్పత్తిలో మొదటి మూడు స్థానాలలో ఉన్న దేశాలు ఏవి.?
జ : చైనా, అమెరికా, యూరోపియన్ యూనియన్
11) అణు బాంబ కంటే ఎన్నో రెట్లు శక్తివంతమైన ఏ బాంబు ను అభివృద్ధి చేయాలని అమెరికా నిర్ణయం తీసుకుంది.?
జ : న్యూక్లియర్ గ్రావిటీ బాంబ్
12) భారత వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతం ఉండొచ్చని మూడీస్ అంచనా వేసింది.?
జ : 6.1%
13) 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో ఎన్ని క్రికెట్ జట్లకు అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.?
జ : 6
1) Which sweets from West Bengal have recently been awarded Geographical Indication (GI TAG)?
A: Nolen Gurer Sandesh
2) Which country has been selected for UN ISAR for 2025-27?
A: India
3) Who received the ‘City Key of Honor’ from the Mayor of Lisbon?
A: President Draupadi Murmu
4) When was the decision taken to completely ban petrol, diesel and CNG two-wheelers in Delhi?
A: August – 15 – 2026
5) The Central team has announced that it is taking steps for UNESCO recognition for which place in AP?
A: Gandikota
6) Who, the main accused in the Mumbai 26/11 blasts case, was brought to India?
A: Tahawwur Hussain Rana
7) The United Nations has revealed in its latest report that India ranks highest in the world in maternal mortality in 2023.?
A: Second place
8) The report said how many people died in India due to tuberculosis in 2023.?
A: Three lakh people
9) What is the percentage of India’s share in plastic waste, as reported by the Nature Journal?
A: 3.54%
10) According to the Nature Journal report, which countries are in the top three positions in the production of plastic waste in the world?
A: China, America, European Union
11) The US has decided to develop a bomb that is many times more powerful than a nuclear bomb.?
A: Nuclear gravity bomb
12) What percentage has Moody’s estimated that India’s growth rate will be in the current financial year?
Ans: 6.1%
13) How many cricket teams have been decided to participate in the 2028 Los Angeles Olympics?
Ans: 6
- IBPS JOB CALENDAR 2025 – ఐబీపీఎస్ జాబ్ కేలండర్
- KHAMENEI – తగ్గేదే లే – ఇరాన్ అధ్యక్షుడి ప్రకటన
- RYTHU BHAROSA _ 4ఎకథాల వరకు రైతు భరోసా జమ
- AP DSC 2025 KEY – ఏపీ డీఎస్సీ ప్రాథమిక కీ
- WAR STARTED – యుద్ధం ఆరంభమైందని ఖమేనీ ప్రకటన