BIKKI NEWS (JAN. 03) : CTET 2024 DECEMBER PRELIMINARY KEY. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 డిసెంబర్ సెషన్ కు సంబంధించి ప్రాథమిక కీ ని విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
CTET 2024 DECEMBER PRELIMINARY KEY
డిసెంబర్ 14వ తేదీన ఓఎంఆర్ ఆధారత పరీక్షగా సీటెట్ పరీక్షను నిర్వహించారు. ఉపాధ్యాయ అర్హత పరీక్షగా నిర్వహించే ఈ పరీక్షను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
- INDIA BUNKER BUSTER BOMB – భారత బంకర్ బ్లస్టర్
- INDIAN MISSILES LIST : భారతీయ క్షిపణి వ్యవస్థ
- AGNI MISSILES : పూర్తి సమాచారం
- INDIAN MISSILES : భారత క్షిపణులు వాటి పరిధి
- ECIL JOBS – ఈసీఐఎల్ లో 125 కాంట్రాక్ట్ జాబ్స్