TS KGBV JOBS – కాంట్రాక్టు పద్దతిలో 1,241 ఉద్యోగాలు

హైదరాబాద్ (జూన్ – 17) : తెలంగాణ రాష్ట్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు మరియు అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 1,241 ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో (contract Teacher jobs in telangana KGBVs) భర్తీ చేయడం కోసం తెలంగాణ పాఠశాల విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. కేజీబీవీ లలో దరఖాస్తు చేయడానికి కేవలం మహిళలు మాత్రమే అర్హులని పేర్కొంది.

స్పెషల్ ఆఫీసర్ – 42, పీజీ సీఆర్టీ – 849, సీఆర్టీ – 273 పీఈటీ – 77 ఖాళీలు కలవు

అభ్యర్థుల అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలతో ఈరోజు పూర్తి నోటిఫికేషన్ నం వెలువరించనున్నారు

దరఖాస్తు విధానము ఆన్లైన్ ద్వారా చేసుకోవలసి ఉంటుంది. దరఖాస్తు గడవు జూన్ 26 నుండి జూలై 5 వరకు కలదు

రాత పరీక్ష జూలై రెండవ వారంలో ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుందని పేర్కొన్నారు.

వెబ్సైట్ : https://schooledu.telangana.gov.in/ISMS/