CONTRACT JOBS : ఖమ్మం జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు

ఖమ్మం (జూలై – 07) : ఖమ్మం జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ పరిధిలోని బాలల సంరక్షణ కేంద్రంలో వివిధ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో (contract jobs in khammam district in wdcw department) భర్తీ చేయడానికి ప్రత్యక్ష పద్దతి ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు.

అర్హులైన అభ్యర్థులు జూలై 14వ తేదీ సాయంత్రం 5.00 గంటలలోగా ప్రత్యక్ష పద్దతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.

◆ పోస్టుల వివరాలు :

1) కౌన్సిలర్ – 1
2) శిశు గృహ మేనేజర్ – 1
3) శిశు గృహ సోషల్ వర్కర్ – 1
4) నర్స్ – 3
5) అసిస్టెంట్ డేటాఎంట్రీ ఆపరేటర్ -3
6) ఆయా/చౌకీదార్ -02

అర్హతలు : పోస్టును అనుసరించి పది, ఇంటర్, డిగ్రీ, BSc inనర్సింగ్, AMM సంబంధించిన విభాగంలో కలిగి ఉండాలి.

◆ వేతనం -7,944 నుండి 23,170 /-వరకు

వయోపరిమితి : 21 – 35 సంవత్సరాల మద్య ఉండాలి. జూలై – 01 – 2023 నాటికి. (SC, ST, BC అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు కలదు)

◆ దరఖాస్తు గడువు : జూలై – 07 నుండి జూలై 14 – 2023 సాయంత్రం 5.00 గంటల వరకు

◆ ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ద్వారా

◆ దరఖాస్తు పంపవలసిన చిరునామా :

బాల రక్ష భవన్
పాత DRDA ఆఫీస్
బుర్హన్ పురం
ఖమ్మం

◆ వెబ్సైట్ : https://khammam.telangana.gov.in/