JOBS – సూర్యాపేట జిల్లాలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు

BIKKI NEWS (FEB. 28) : సూర్యాపేట జిల్లా నందు నేషనల్ హెల్త్ మిషన్ కింద కాంట్రాక్ట్ పద్ధతిలో మరియు ఔట్ సోర్సింగ్ప ద్ధతిలో ఈ దిగివ తెలిపిన 29 పోస్టులకు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు (contract and outsourcing jobs in suryapet district) కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఖాళీల వివరాలు :

1) మెడికల్ ఆఫీసర్ RBSK & MBBS (04) పోస్టులు – రిజిస్టర్ విత్ T.S మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్.

2) స్టాఫ్ నర్స్ -(11) పోస్టులు – BSC Nursing/GNM రిజిస్టర్ విత్ T.S కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.

4) డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ DDM – (02) పోస్టులు
అర్హత:-B.E_information Technology / B.Tech (Computers)/ MCA/M.Sc Computers & Minimum (01) year Experience on IT.

4) ఫార్మసిస్ట్ -(04) పోస్టులకు ఫార్మసీ నందు గుర్తింపు పొందిన కళాశాలల నుండి డిగ్రీ లేదా డిప్లొమా కలిగి తెలంగాణా ఫార్మసీ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ పొంది ఉండాలి.

5) TBHV (TB Health Visitor)- (01) పోస్టుకు (సైన్స్ నందు డిగ్రీ కలిగి ఉండాలి లేదా ఇంటర్ అర్హత
కలిగి TB కోర్సులు చేసి అనుభవం ఉండాలి, కంప్యూటర్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి లేదా MPW శానిటరీ ఇన్స్పెక్టర్ కలిగి ఉండాలి)

6) ఏఎన్ఎం – (02) పోస్టులు పోస్టుకు 18 నెలల ఎంపిహెచ్ డబ్ల్యూ (ఆడ) శిక్షణ పూర్తి చేసుకొని లేదా 2 సంllల ఇంటెర్మేడియట్ వొకేషనల్ ఎంపిహెచ్ డబ్ల్యూ (ఆడ) కలిగి ప్రభుత్వ ఆసుపత్రులలో క్లినికల్ శిక్షణ పొంది అప్రెంటీస్ సర్టిఫికట్ కలిగి తెలంగాణా నర్సింగ్ కౌన్సిల్
నందు రిజిస్ట్రేషన్ పొంది ఉండుట.

7) రేడియో గ్రాఫర్ -(02) పోస్టులు డిప్లొమా ఇన్ రేడియో గ్రాఫిఅస్సిడెంట్స్ (BSC రేడియో గ్రాఫి, (DIPLOMA IN RADIO GRAPHIC ASSISTANCE COURSE (DRGA), / DIPLOMA IN MEDICAL IMAGING TECHNCIAN COURSE (DMIT) with Telangana Para Medical Board Registration
(రేడియో గ్రాఫర్ పోస్టులకు 01 year Experience Certificate)

8) క్వాలిటీ మేనేజర్ -(01) పోస్టులు
అర్హత:- Masters in Hospital Management / Masters in Hospital Administration / Masters in Health Care Management & Minimum of (3) years experience in Hospital Management/
Hospital Administration training and experience of implementing a recognized quality system like NABH.

9) Lab Manager – (01) / అర్హత:- MSC Microbiology / Bio chemistry

10) Support staff – (01) పోస్టు అర్హత :- 10th పాస్

దరఖాస్తు గడువు : 28.02.2024 నుండి 04.03.2024 వరకు

చిరునామా : జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం, సూర్యాపేట అభ్యర్థుల ధరఖాస్తులు స్వీకరించబడును.

అప్లికేషన్ ఫీజు : 250/- only District Medical & Health Officer, Suryapet పేరు మీద DD తీయగలరు.

నోటిఫికేషన్ : Download pdf

వెబ్సైట్ : https://suryapet.telangana.gov.in/notice/application-for-various-posts-on-contract-basis-under-nhm/