Jobs – మంచిర్యాల జిల్లాలో 26 కాంట్రాక్టు ఉద్యోగాలు

BIKKI NEWS (FEB. 29) : మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నేషనల్ హెల్త్ మిషన్ పథకంలో భాగంగా కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ పద్ధతిలో 26 పోస్టులను భర్తీ (contract and out sourcing jobs in mancherial district) చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది.

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 02 వ తేదీ లోపు ప్రత్యక్ష పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు : స్టాఫ్ నర్స్, ఫార్మాసిస్ట్ గ్రేడ్ – 2, రిప్రిజిరేటర్ మెకానిక్, డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్, డిస్ట్రిక్ట్ ఎకౌంట్స్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్, మెడికల్ ఆఫీసర్,డీఈవో, డీఈవో కమ్ ఎకౌంటెంట్, సపోర్ట్ స్టాఫ్, సీనియర్ డాట్స్ ప్లస్ TB /HIV

అర్హతలు : పోస్టును అనుసరించి – MBBS, MD, GNM, BSC NURSING, బీ ఫార్మసీ, డీ ఫార్మసీ, BE, BTECH, MCA, PGDCA, డిగ్రీ ఇంటర్మీడియట్, పదో తరగతి,

వయోపరిమితి : 18 – 46 సంవత్సరాల మద్య (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

ఎంపిక విధానం : 90 మార్కుల రాత పరీక్ష, 10 మార్కులు వయస్సుకు

దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో, వెబ్సైట్ నుండి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని దృవపత్రాలు జతపరిచి అందజేయాలి.

దరఖాస్తు గడువు : ఫిబ్రవరి – 29 నుండి మార్చి – 02 సాయంత్రం 5.00 గంటల వరకు

దరఖాస్తు ఫీజు : పోస్టును అనుసరించి 200/, 300/- 500/- DD తీయాలి.

చిరునామా : DMHO, FI, IDOC కాంప్లెక్స్, నసాపూర్, మంచిర్యాల

నోటిఫికేషన్ : Download pdf

వెబ్సైట్ : https://mancherial.telangana.gov.in/