Jobs – మహబూబాబాద్ జిల్లాలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు

BIKKI NEWS (MARCH 13) : మహబూబాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నేషనల్ హెల్త్ మిషన్ పథకంలో భాగంగా కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ పద్ధతిలో 37 పోస్టులను భర్తీ (contract and out sourcing jobs in mahabubabad district) చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది.

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 20వ తేదీ లోపు ప్రత్యక్ష పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు, అర్హతలు లను కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడవచ్చు.

వయోపరిమితి : 18 – 46 సంవత్సరాల మద్య (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

ఎంపిక విధానం : 90 మార్కుల రాత పరీక్ష, 10 మార్కులు వయస్సుకు

దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో, వెబ్సైట్ నుండి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని దృవపత్రాలు జతపరిచి అందజేయాలి.

దరఖాస్తు గడువు : మార్చి – 01 నుండి మార్చి – 20వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు

చిరునామా : DMHO, మహబూబాబాద్

నోటిఫికేషన్ : Download pdf

వెబ్సైట్ : MAHABUBABAD