Jobs – జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు

BIKKI NEWS (FEB. 29) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నేషనల్ హెల్త్ మిషన్ పథకంలో భాగంగా కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 27 పోస్టులను భర్తీ (contract and out sourcing jobs in jayashankar bhupalapally district) చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది.

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 04 వ తేదీ లోపు ప్రత్యక్ష పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు : మెడికల్ ఆఫీసర్, పీడీయాట్రీషన్, VCCMs, స్టాఫ్ నర్స్, MLHP, డీఈవో కమ్ ఎకౌంటెంట్, TBHIV, ఫార్మాసిస్ట్, ఫిజీషియన్

అర్హతలు : పోస్టును అనుసరించి – MBBS, MD, GNM, BSC NURSING, BAMS, BHMS, BUMS, UNANI, B, D – PHARMACY,

వయోపరిమితి : 18 – 44 సంవత్సరాల మద్య (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

ఎంపిక విధానం : 90 మార్కుల రాత పరీక్ష, 10 మార్కులు వయస్సుకు

దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో, వెబ్సైట్ నుండి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని దృవపత్రాలు జతపరిచి అందజేయాలి.

దరఖాస్తు గడువు : ఫిబ్రవరి – 29 నుండి మార్చి – 04వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు

దరఖాస్తు ఫీజు : 500/- (SC, ST – 300/-)

చిరునామా : DMHO, జయశంకర్ భూపాలపల్లి

నోటిఫికేషన్ : Download pdf

వెబ్సైట్ : Bhupalapally DISTRICT WEBSITE