Home > EMPLOYEES NEWS > VRO – 178 కారుణ్య నియామకాలకు ఉత్తర్వులు

VRO – 178 కారుణ్య నియామకాలకు ఉత్తర్వులు

BIKKI NEWS (MARCH. 01) : తెలంగాణ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారులు(VRO)గా విధులు నిర్వర్తిస్తూ మృతి చెందిన 178 ఉద్వోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు (Compassionate appointments for VRO) కల్పిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దీని ద్వారా 178 మందికి వివిధ శాఖల్లో ఉద్యోగాలు దక్కనున్నాయి. సమస్యను పరిష్కరించినందుకు ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, వీఆర్వోల ఐకాస అధ్యక్షుడు సతీష్‌ మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు తెలిపారు.