BIKKI NEWS (MARCH 04) : CISF CONSTABLE JOBS WITH 10th CLASS. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో వివిధ సెక్టార్లలో ఖాళీగా ఉన్న 1161 కానిస్టేబుల్ మరియు ట్రేడ్స్ మాన్ పోస్టుల భర్తీ కొరకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆన్లైన్ పద్ధతిలో ఆహ్వానిస్తూ ప్రకటన విడుదలైంది.
CISF CONSTABLE JOBS WITH 10th CLASS
పోస్టుల వివరాలు:
కానిస్టేబుల్ కుక్ – 493
కానిస్టేబుల్ వాషర్ మెన్ – 262
కానిస్టేబుల్ బార్బర్ – 199
కానిస్టేబుల్ స్వీపర్ – 15
కానిస్టేబుల్ టైలర్ – 23
కానిస్టేబుల్ కార్పెంటర్ – 9
కానిస్టేబుల్ కాబ్లర్ – 9
కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్ – 4
కానిస్టేబుల్ మెయిల్ – 4
కానిస్టేబుల్ ఎంపీ అటెండెంట్ – 2
కానిస్టేబుల్ పెయింటర్ – 2
కానిస్టేబుల్ వెల్డర్ – 1
కానిస్టేబుల్ చార్జ్ మెకానిక్ – 1
అర్హతలు : పదో తరగతి లేదా తత్సమాన విద్యారత కలిగి ఉండి, పని అనుభవం కూడా ఉండాలి.
వయోపరిమితి : 2025 ఆగస్టు 01 నాటికి 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానము : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : మార్చి 05 నుండి ఏప్రిల్ 03 – 2025 తేదీ వరకు
వేతన స్కేల్ : నెలకు 21,700 నుంచి 69,100 వరకు
ఎంపిక విధానం :
ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్.
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్.
సర్టిఫికెట్ వెరిఫికేషన్.
ట్రేడ్ టెస్ట్.
రాత పరీక్ష.
వైద్య పరీక్షల ఆధారంగా…
వెబ్సైట్ : https://cisfrectt.cisf.gov.in/
- GK BITS IN TELUGU MARCH 27th
- చరిత్రలో ఈరోజు మార్చి 27
- EAMCET, NEET, JEE FREE VIDEO CALSSES
- గెస్ట్ జూనియర్ లెక్చరర్స్ లను కొనసాగిస్తాం – మంత్రి హమీ
- GK BITS IN TELUGU MARCH 26th