BANK JOBS – పదో తరగతితో సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో 484 పోస్టులు

BIKKI NEWS (DEC. 26) : ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో 484 (Central bank of india jobs) సఫాయి కర్మ చారి కమ్ సబ్ స్టాఫ్/సబ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

జోన్ల వారీగా ఖాళీలు:

అహ్మదాబాద్-76,
భోపాల్-38,
ఢిల్లీ-76,
కోల్‌కతా-02,
లక్నో- 78,
ఎంఎంజెడ్-పుణె-118,
పాట్నా-96.

అర్హత : పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి

వయోపరిమితి : 31.03.2023 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

పే స్కేల్ : నెలకు రూ.14,500/- నుంచి రూ.28,145/- వరకూ ఉంటుంది.

ఎంపిక విధానం :
ఆన్లైన్ పరీక్ష (70 మార్కులు),
లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ (30 మార్కులు),
డాక్యుమెంట్ వెరిఫికేషన్,
మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు గడువు : 09/01/2024

వెబ్సైట్ : https://centralbankofindia.co.in