
INTER : TC అడ్మిషన్ల గడువు పెంపు
హైదరాబాద్ (సెప్టెంబర్ – 22) : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాలలో టిసి బేస్డ్ అడ్మిషన్ల గడువును అక్టోబర్ 15 వ తేదీ వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరాలలో …
INTER : TC అడ్మిషన్ల గడువు పెంపు Read More