BRITISH ACTS – బ్రిటిష్ పాలనలో చేయబడ్డ చట్టాలు

BIKKI NEWS : ఈస్ట్ ఇండియా కంపెనీ కింద మరియు బ్రిటిష్ సామ్రాజ్యం కింద చేయబడ్డ చట్టాలు వరుస క్రమంలో… (british-acts-in-india-under-british-crown)

  1. రెగ్యులేటింగ్ యాక్ట్ – 1773

2) పిట్స్ ఇండియా చట్టం – 1784

3) చార్టర్ చట్టం – 1793

4) చార్టర్ చట్టం – 1813

5) చార్టర్ చట్టం – 1833

6) చార్టర్ చట్టం – 1853

7) భారత ప్రభుత్వ చట్టం – 1858

8) కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం – 1861

9) కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం – 1892

10) కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం – 1909

11) భారత ప్రభుత్వ చట్టం – 1919

12) భారత ప్రభుత్వ చట్టం – 1935

13) భారత స్వాతంత్ర్య చట్టం – 1947