Home > JOBS > BANK JOBS > BANK JOBS – బ్యాంకు ఆఫ్ బరోడా లో 1267 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు

BANK JOBS – బ్యాంకు ఆఫ్ బరోడా లో 1267 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు

BIKKI NEWS (DEC. 27) : Bank of Baroda job specialist officer job notification 2024. బ్యాంకు ఆఫ్ బరోడాలో రెగ్యులర్ ప్రాతిపదికన 1267 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 17 – 2025 లోపు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.

Bank of Baroda job specialist officer job notification 2024

పోస్టుల వివరాలు : స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు – 1267

అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, డిప్లోమా, సీఏ, సీఎంఏ, సీఎంఎస్, సీఎఫ్ఎస్, ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానము : ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : 600/- (SC, ST, PWD, WOMEN – 100/-)

దరఖాస్తు ప్రారంభ తేదీ : డిసెంబర్ 28 – 2024

దరఖాస్తు ముగింపు తేదీ : జనవరి 17 – 2025

ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్ & విశాఖపట్నం

పూర్తి నోటిఫికేషన్ : Download Pdf
దరఖాస్తు లింక్ : APPLY HERE
వెబ్సైట్ : https://www.bankofbaroda.in/career

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు