APPSC GROUP 2 MAINS పరీక్ష తేదీ వెల్లడి

BIKKI NEWS (OCT. 31) : APPSC GROUP 2 MAINS EXAM DATE. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష తేదీని ప్రకటించింది. జనవరి 5న గ్రూప్‌-2 మెయిన్‌ పరీక్షను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పరీక్ష నిర్వహణ ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. లక్ష మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.

వెబ్సైట్ : https://portal-psc.ap.gov.in/Default

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు