Home > JOBS > APPSC > APPSC – గ్రూప్ 1 ఇంటర్వ్యూ షెడ్యూల్

APPSC – గ్రూప్ 1 ఇంటర్వ్యూ షెడ్యూల్

BIKKI NEWS (JUNE 18) : APPSC GROUP 1 INTERVIEW SCHEDULE. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఇంటర్వ్యూ షెడ్యూల్ ను విడుదల చేసింది.

APPSC GROUP 1 INTERVIEW SCHEDULE

జూన్ 23 నుంచి జూలై 15 వరకు గ్రూప్ 1 ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.

ఇంటర్వ్యూకు 1:2 నిష్పత్తి లో అభ్యర్థులను ఎంపిక చేశారు

వెబ్సైట్ : https://portal-psc.ap.gov.in/Default