Home > RESULTS > APPSC – అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ ఫలితాలు

APPSC – అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ ఫలితాలు

BIKKI NEWS (APRIL 16) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాత పరీక్ష ఫలితాలను (appsc amvi results link) విడుదల చేసింది.

అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

అక్టోబర్ 6 – 2023న ఈ పరీక్షలను ఉదయం మరియు మధ్యాహ్నం సెక్షన్లలో నిర్వహించిన సంగతి తెలిసిందే.

APPSC AMVI RESULTS LINK