AP INTER RESULTS LINK – ఇంటర్ సప్లిమెంటరీ ఫస్టియర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (JUNE 26) : AP INTER FIRST YEAR SUPPLEMENTARY EXAMS RESULT LINK. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్ష 2024 ఫలితాలను చెక్ చేసుకోవడానికి కింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేయండి.

ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్టియర్ సప్లిమెంటరీ ప్రథమ సంవత్సరం జనరల్ మరియు ఒకేషనల్ పరీక్షా ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది.

ఇప్పటికే ద్వితీయ సంవత్సరం జనరల్ మరియు ఒకేషనల్ పరీక్ష ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే వాటిని కూడా కింద ఇవ్వబడిన లింకు ద్వారా చెక్ చేసుకోవచ్చు

AP INTER FIRST YEAR SUPPLEMENTARY EXAMS RESULT LINK

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు