Home > JOBS > DSC (TRT) > AP MEGA DSC 2024 – సీఎం అమోదం

AP MEGA DSC 2024 – సీఎం అమోదం

BIKKI NEWS (JUNE 13) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కు సంబంధించిన ఫైల్ పై తన తొలి సంతకాన్ని చేశారు. ఈ డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 16,347 టీచర్ పోస్టులను (AP MEGA DSC NOTIFICATION 2024) భర్తీ చేయనున్నారు.

త్వరలోనే ఈ నోటిఫికేషన్ విడుదల చేసి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సమాచారం. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు…

SGT – 6,371
SCHOOL ASSISTANT – 7,725
TGT – 1,781
PGT – 286
PET – 132
PRINCIPAL – 52

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు