BIKKI NEWS (JUNE 25) :AP DSC 2025 RESCHEDULED HALL TICKETS. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిఎస్సి 2025 వాయిదా పడిన పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేశారు.
AP DSC 2025 HALL TICKETS
జూలై 01, 02వ తేదీలలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21 జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
కింద ఇవ్వబడిన లింకు ద్వారా హాల్ టికెట్లను అభ్యర్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు
AP DSC 2025 HALL TICKETS
- TG LAWCET 2025 RESULTS లాసెట్ ఫలితాలు
- AP DSC 2025 HALL TICKETS
- CURRENT AFFAIRS 25th JUNE 2025 – కరెంట్ అఫైర్స్
- CURRENT AFFAIRS 24th JUNE 2025 – కరెంట్ అఫైర్స్
- Job mela – వైయస్సార్ జిల్లాలో జాబ్మేళా