Home > JOBS > ANGANWADI JOBS > ANGANWADI – అంగన్వాడీ ఉద్యోగ వయోపరిమితి పెంపు

ANGANWADI – అంగన్వాడీ ఉద్యోగ వయోపరిమితి పెంపు

విజయవాడ (డిసెంబర్ – 20) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఆయాలను కార్యకర్తలుగా నియమించేందుకుగాను అర్హత వయసును (anganwadi jobs age limit increased) రాష్ట్ర ప్రభుత్వం పెంచింది.

కార్యకర్తలుగా నియమించడానికి వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్ వాడీ కార్యకర్తగా పనిచేసేందుకు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు
అనుగుణంగా ఉండాలి. ప్రీస్కూల్ నిర్వహించగలగాలి, క్రమం తప్పకుండా విధులకు హాజరు కావాలని స్పష్టం చేసింది.