AGNIVEER VAYU – ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానం

BIKKI NEWS (MAY 17) : అగ్నిపథ్‌ పథకంలో భాగంగా అగ్నివీర్‌ వాయు (మ్యుజీషియన్‌) భర్తీకి భారత వైమానిక దళం అవివాహితులైన పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను (AGNI VEER VAYU RECRUITMENT RALLY IN SECUNDERABAD) ఆహ్వానిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

మే 22 నుంచి జూన్‌ 5 వరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా లో నిర్వహించనున్న రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు కింద ఇవ్వబడిన వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవచ్చు

మరిన్ని వివరాల కోసం :

సికింద్రాబాద్‌లోని 12 ఎయిర్‌మెన్‌ సెలక్షన్‌ సెంటర్‌ లేదా 040-27753500 ఫోన్‌ నంబర్‌ను లేదా
co.12asc-ap@gov.in మెయిల్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

వెబ్సైట్ : https://agnipathvayu.cdac.in