DAILY GK BITS IN TELUGU 23rd AUGUST

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 23rd AUGUST

DAILY GK BITS IN TELUGU 23rd AUGUST

1) భారత్ లో ప్లోటింగ్ జాతీయ పార్క్ ఏది.?
జ : కైబుల్ లామ్దావ్ జాతీయ పార్క్

2) తక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకునే జీవులను ఏమంటారు.?
జ : స్టోనో థర్మల్ జీవులు

3) ఆవరణ వ్యవస్థలో గతిశీల భాగం ఏది?
జ : ఆహారపు గొలుసు

4) ‘ఏ శాండ్ వాక్ ఆల్కనాక్’ గ్రంథ రచయిత ఎవరు.?
జ : లియోపోల్డ్

5) అటవీ హక్కుల చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది.?
జ : 2006

6) నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : చెన్నై

7) భూమిపై ఆవిర్భవించిన మొదటి పూర్వకణానికి ఒపారిన్ ఇచ్చిన పేరు ఏమిటి.?
జ : కొయసర్వెట్

8) చిప్కో ఉద్యమం ఏ ప్రాంతంలో ప్రారంభమైంది.?
జ : ఉత్తరాంచల్

9) స్వాతంత్య్రానంతరం 1947-48లో మనదేశ మొదటి బడ్జెట్‌ మొత్తం విలువ?
జ : 197 కోట్ల రూపాయలు

10) సాధారణ ప్రజలపై ప్రభావితం చూపే ద్రవ్యోల్బణం?
జ : ఆహర ద్రవ్యోల్బణం

11) రోనాల్డ్‌ రాస్‌ సికింద్రాబాద్‌లో ఎప్పుడు మలేరియాకు క్వినైన్‌ అనే మందును కనుగొన్నాడు.?
జ : 1897 ఆగస్టు 20వ తేదీన

12) దోమ లార్వాను తినే చేప.?
జ : గంబూసియా

13) ఫైలేరియాసిస్‌ కాళ్లలో ఉండే ఏ గ్రంథులు వాపునకు గురవుతాయి.?
జ : శోషరస గ్రంథులు

14) టైఫాయిడ్‌ నిర్ధారణకు చేసే పరీక్ష.?
జ : వైడల్‌ పరీక్ష

15) హైచ్‌ఐవీ వైరస్‌ను కనుగొన్న శాస్త్రవేత్త.?
జ : మాంటెగ్నర్‌

16) ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీప ఖండం ఏది.?
జ : ఆస్ట్రేలియా

17) పెంగ్విన్‌ పక్షుల గుంపులను ఏమన అంటారు.?
జ : రూకరీలు

18) శ్వేత ఖండం అని ఏ ఖండానికి పేరు.?
జ : అంటార్కిటికా

19) సున్నా డిగ్రీ ఉష్ణోగ్రత వద్ద ఎంజైమ్‌ల క్రియాశీలత ఎలా ఉంటుంది?
జ : క్రియారహితంగా అవుతాయి

20) ఆక్సిన్‌లు మొక్కలోని ఏ భాగంలో ఉత్పత్తి అవుతాయి?
జ : కాండం, వేరు

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు