BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 1st SEPTEMBER
DAILY GK BITS IN TELUGU 1st SEPTEMBER
1) గ్యాస్ట్రో ఎంటరాలజీ దేని గురించి అధ్యయనం చేస్తుంది.?
జ : ఉదరం లోపలి భాగాల అధ్యయనం
2) ఎనామిల్ దేన్ని కప్పి ఉంచుతుంది.?
జ : దంతాలు
3) పిల్లల పాల దంతాలలో లోపించినవి.?
జ : ప్రిమోలార్స్
4) లాలాజలం స్వభావం ఏమిటి.?
జ : ఆమ్ల స్వభావం
5) త్రాగు నీటిలో ఏ పదార్థం ఎక్కువగా ఉంటే ఎముకలు వంకర్లు పోతాయి.?
జ : ఫ్లోరిన్
6) మానవ శరీరంలో ఆహారనాళం యొక్క సగటు పొడవు ఎంత.?
జ : 9 మీటర్లు
7) గ్రసని ఎక్కడ ఉంటుంది.?
జ : ఆహర – వాయు నాళాల కూడలిలో
8) ప్రస్తుతం పెట్రోలియంను శుద్ధి చేసే ప్రక్రియ ఏది.?
జ : అంశికస్వేదనం
9) ప్రస్తుతం రోడ్లు వేయడానికి కోల్ తార్ బదులుగా దేనిని ఉపయోగిస్తున్నారు.?
జ : బిటుమిన్
10) భారతదేశంలో మొదటి చమురు బావిని ఎక్కడ తవ్వారు ?
జ : అస్సాం
11) బయో డీజిల్ ను ఏ మొక్కల నుండి తయారు చేస్తారు.?
జ : జట్రోపా
12) పాల దంతాల పార్ములా ఏమిటి.?
జ : 2202/2102
13) ఎక్కువ దంతాలు ఉన్న జీవి.?
జ : అపోజం (50)
14) నాలుక లోని ఏ భాగాలు పులుపు ను గుర్తిస్తాయి.?
జ : పక్క భాగాలు
15) నాలుక లోని ఏ భాగాలు చేదును గుర్తిస్తాయి.?
జ : లోపలి భాగం