హైదరాబాద్ (జూలై – 01) : SAFF ఛాంపియన్స్ షిప్ 2023 సెమీఫైనల్ INDIA – LEBANAN జట్లు హోరాహోరీగా తలపడడంతో ఆట పూర్తి సమయంలో ఏ జట్టు ఒక్క గోల్ కూడా చేయకుండా 0-0 తో నిలిచాయి. SAFF CHAMPIONSHIP 2023
దీంతో విజేతను నిర్ణయించడానికి పెనాల్టీ షూటౌట్ కు దారితీసింది. పెనాల్టీ షూటౌట్ లో భారత్ 4-2 తేడాతో లెబనాన్ పై గెలిచి ఫైనల్ కు చేరింది.