హైదరాబాద్ (జూలై – 01) : దక్షిణ కొరియా వేదికగా జరిగిన 11వ ఆసియా కబడ్డీ ఛాంపియన్షిప్ 2023 టోర్నీని భారత్ గెలుచుకుంది ఫైనల్ లో ఇరాన్ పై ఘనవిజయం సాధించి టైటిల్ ను గెలుచుకుంది. (asia kabaddi championship 2023 won by india)
ఫైనల్లో 42 – 32 తేడాతో ఇరాన్ పై ఘన విజయం సాధించి… ఎనిమిదవ సారి ఆసియా చాంపియన్షిప్ గా భారత్ నిలిచింది.
- GK BITS IN TELUGU 9th DECEMBER
- చరిత్రలో ఈరోజు డిసెంబర్ 09
- India Rank 2024 – వివిధ సూచీలలో భారత్ స్థానం
- SSC STENO ADMIT CARDS – స్టెనోగ్రాషర్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి
- LIC SCHOLARSHIP – 40 వేల రూపాయల ఎల్ఐసీ స్కాలర్షిప్