Home > EDUCATION > MODEL SCHOOLS > Model School admissions 2025 – మోడల్ స్కూల్ అడ్మిషన్లు

Model School admissions 2025 – మోడల్ స్కూల్ అడ్మిషన్లు

BIKKI NEWS (MAR. 09) : Telangana Model School admissions 2025. తెలంగాణ మోడల్ స్కూల్ 2025 – 26 విద్యా సంవత్సరం కోసం ఆరవ తరగతి మరియు ఏడు నుండి పదవ తరగతి వరకు మిగిలిన సీట్ల కొరకు ప్రవేశ పరీక్షల కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

Telangana Model School admissions 2025

2025 జనవరి 6 నుండి మార్చి 20వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు.

ఎప్రిల్ 15న హల్ టికెట్లు విడుదల చేయనున్నారు.

2025 ఏప్రిల్ 27న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఉదయం 10.00 నుండి12.00 గంటల వరకు 6 వ తరగతి ప్రవేశ పరీక్ష,

మధ్యాహ్నం 2.00 నుంచి 4.00 గంటల వరకు 7 నుంచి 10 వ తరగతి వరకు ఖాళీల అడ్మిషన్లు కొరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు 200/- మరియు ఇతర కేటగిరి అభ్యర్థులకు 125/- రూపాయలు గా నిర్ణయించారు.

వెబ్సైట్ : https://telanganams.cgg.gov.in

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు