OSCAR AWARDS 2023 : విజేతల జాబితా – LIVE UPDATES

95TH ACADEMY AWARDS : ప్రపంచ సినీ యవనికపై అత్యుత్తమ అవార్డు అస్కార్… మొత్తం 23 విభాగాలలో ఈ అవార్డులను ప్రధానం చేయనున్నారు. వీటిని అకాడమీ అవార్డులు అని కూడా పిలుస్తారు.

భారతదేశం నుంచి బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ : ది ఎలిఫెంట్ విస్పరర్స్ & నాటు నాటు పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ లు విజేతలుగా నిలిచాయి.

ఈ ఏడాది విజేతల లిస్ట్ :

1). ఉత్తమ సినిమా : ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఎట్ వన్స్

2). ఉత్తమ నటుడు : బ్రెండన్ ప్రేజర్ (ది వేల్)

3) . ఉత్తమ సహాయ నటుడు : కే హుయ్ క్వాన్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఎట్ వన్స్)

4). ఉత్తమ నటి : మిచిల్లే యోవ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఎట్ వన్స్)

5). ఉత్తమ సహయ నటి : జెమీ లీ కర్టిస్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఎట్ వన్స్)

6). ఉత్తమ యానిమేటేడ్ ఫీచర్ ఫిల్మ్ : పినోచోయో (గులేర్మో డెల్ టోరో)

7). ఉత్తమ సినిమాటోగ్రఫీ : జేమ్స్ ఫ్రెండ్ ( ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ప్రంట్)

8). ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైన్ : రూత్ కార్టర్ ( బ్లాక్ పాంథర్ : ది వాకండా పరేవర్)

9). ఉత్తమ దర్శకుడు : డేనియల్ క్వాన్ & డేనియల్ చెనెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఎట్ వన్స్)

10). బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ : నావల్ని

11). బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ : ది ఎలిఫెంట్ విస్పరర్స్ (ఇండియా)

12). ఉత్తమ సినిమా ఎడిటింగ్ : పాల్ రోజర్స్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఎట్ వన్స్)

13). ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ : ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ప్రంట్ (జర్మనీ)

14). ఉత్తమ మేకప్ & హెయిర్ స్టైలింగ్ : ది వేల్

15). ఉత్తమ సంగీతం (ఒరిజినల్ స్కోర్) : వోల్కర్ బెర్టలీమేన్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ప్రంట్)

16). ఉత్తమ సంగీతం (ఒరిజినల్ సాంగ్) : నాటు నాటు (ఇండియా)

17). ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ప్రంట్ (క్రిస్టియన్ యమ్. గోల్డ్‌బెక్ & ఎర్నెస్టన్ హిప్పర్)

18). ఉత్తమ యానిమేటేడ్ షార్ట్ ఫిల్మ్ : ది బాయ్ – ది మోల్ -ది ఫాక్స్ అండ్ ది హర్స్ ( చార్లెస్ మెక్‌సే & మాథ్యూ ప్రేడ్)

19). ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ : యాన్ ఐరీస్ గుడ్ బాయ్ (టామ్ బెర్కర్లీ & రాస్ వైట్ )

20). ఉత్తమ సౌండ్ : టాప్ గన్ : మావెరిక్

21). ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ : అవతార్ (ద వే ఆప్ వాటర్)

22). ఉత్తమ రచన (ఎడాప్టింగ్ స్క్రీన్ ప్లే) : సారా పోలే ( వుమెన్ టాకింగ్)

23). ఉత్తమ రచన (ఒరిజినల్ స్క్రీన్ ప్లే) : డేనియల్ క్వాన్ & డేనియల్ చెనెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఎట్ వన్స్)