న్యూడిల్లీ (ఫిబ్రవరి – 01) : ఏకలవ్య పాఠశాలల్లో 38,800 ఉపాధ్యాయుల నియామకాలకు కేంద్ర బడ్జెట్ లో అమోదం (EKALAVYA MODEL SCHOOLS – 38,800 TEACHER JOBS) లభించింది. మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ది కోసం రూ. 15,000 కోట్లు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన చేశారు.
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి ఏకలవ్య పాఠశాలల్లో 38,800 ఉపాధ్యాయులు నియామకాలను వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్నారు.