GURUKULA JOBS : 1,276 పీజీటీ ఉద్యోగ పూర్తి నోటిఫికేషన్ & సిలబస్

హైదరాబాద్ (ఎప్రిల్ – 22) : తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూటషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (TREI RB) (gurukula1276 Post Graduate Teacher (PGT) ఉద్యోగాల భర్తీకి పూర్తి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

తెలంగాణ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ బీసీ, వెల్ఫేర్ గురుకులాలో గల 1276 పీజీటీ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

★ ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీలు : 1,276

తెలుగు – 183
హిందీ – 168
ఇంగ్లీష్ – 189
గణితం – 231
బయోలాజికల్ సైన్స్ – 161
ఫిజికల్ సైన్స్ – 142
సోషల్ స్టడీస్ – 202

◆ దరఖాస్తు ప్రక్రియ : ఆన్లైన్ ద్వారా

◆ దరఖాస్తు గడువు : ఎప్రిల్‌ – 24 నుండి మే 24 సాయంత్రం 5 గంటల వరకు

దరఖాస్తు ఫీజు : 1,200/- (SC, ST, BC, EWC, PH – 600/-)

వయోపరిమితి : 18 – 44 ఏళ్ల మద్య ఉండాలి. జూలై – 01 – 2023 నాటికి (రిజర్వేషన్లు అనుసరించి సడలింపు కలదు)

అర్హతలు : సంబంధించిన సబ్జెక్టు లో పీజీ 50% మార్కులతో (SC, ST, BC, PH లకు 45% మార్కులు) మరియు బీఈడీ చేసి ఉండాలి.

పరీక్ష విధానం : మొత్తం 3 పేపర్లు 300 మార్కులకు ఉండనున్నాయి.

పేపర్ – 1 (జనరల్ స్టడీస్, ఎబిలిటీస్ & బేసిక్ ప్రొపిషియన్సీ ఇన్ ఇంగ్లీషు) (తెలుగు & ఇంగ్లీషు మీడియం) – 100 మార్కులు

పేపర్ – 2 : సంబంధించిన సబ్జెక్టు పెడగాగి – 100 మార్కులు

పేపర్ – 3 : సంబంధించిన సబ్జెక్టు ఫీజీ స్థాయిలో – 100 మార్కులు

◆ పరీక్ష తేదీ : త్వరలో ప్రకటిస్తారు.

◆ పూర్తి సిలబస్ & నోటిఫికేషన్ : DOWNLOAD PDF

◆ వెబ్సైట్ : https://treirb.telangana.gov.in/index.php