WORLD BANK REPORT : భారత ఆర్థిక పరిస్థితిపై నివేదిక

BIKKI NEWS : WORLD BANK – INDIA DEVELOPMENT 2023 REPORT ను తాజాగా విడుదల చేసింది. ప్రపంచ బ్యాంక్ ప్రకారం 2023 24 ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపి వృద్ధిరేటు 6.3% గా ఉంటుందని అంచనా వేసింది 2022 – 23లో భారత అభివృద్ధి రేటు 7.2 శాతంగా ఉందని పేర్కొంది.

భారత అభివృద్ధి రేటులో సేవల రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది. 2023 24 లో భారత్ లోనే వివిధ రంగాల వృద్ధిరేటు కింద విధంగా అంచనా వేసింది.

భారత్ ఆర్థిక వ్యవస్థ పై వరల్డ్ బ్యాంకు అంచనాలు

2022 – 23 : 7.2%
2023 – 24 : 6.3%
2024 – 25 : 6.4%

వ్యవసాయ రంగం – 3.5%
పారిశ్రామిక రంగం – 5.7%
సేవల రంగం – 7.4%

పెట్టుబడులలో వృద్ధి :- 8.9%
రిటైల్ ద్రవ్యోల్బణం :- 5.9%
ద్రవ్యలోటు :- 5.9%
రుణభారం ప్రభుత్వ జీడీపీ లో :- 83%
ప్రభుత్వ రుణం :- 159.54 లక్షల కోట్లు
కరెంటు అకౌంట్ లోట్ (క్వాడ్) :- 1.4%
షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల మొండి బకాయిల నిష్పత్తి (2022) :- 5.9%
షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల మొండి బకాయిల నిష్పత్తి (2023) :- 3.9%

భారత జిడిపి వృద్ధి పై వివిధ సంస్థల అంచనాలు 2023 – 24

WORLD BANK – 6.3%
RBI – 6.5%
S&P – 6.0%
ఫిచ్ – 6.3%
మూడీస్ – 6.1%
ADB – 6.3%
INDIA RATINGS – 6.2%
OECD – 6.3%

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు