BIKKI NEWS (JUNE 28) : UPSC 241 Group A and B jobs notification. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలలో 241 గ్రూప్ ఏ మరియు గ్రూప్ బీ గెజిటెడ్ పోస్టుల భర్తీకి పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది.
UPSC 241 Group A and B jobs notification
అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి : 30 నుండి 50 ఏళ్ల మధ్య ఉండాలి
దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా జూన్ 28 నుండి జూలై 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
ఎంపిక విధానం : రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా
పూర్తి నోటిఫికేషన్ : Pdf Download
వెబ్సైట్ : https://upsc.gov.in/recruitment/recruitment-advertisement