BIKKI NEWS (MARCH 03) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యానవన శాఖలో భర్తీ చేయనున్న హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులకు తుది ఎంపిక జాబితాను విడుదల చేసింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫిబ్రవరి 29న నిర్వహించిన విషయం తెలిసిందే. (TSPSC HORTICULTURE OFFICER FINAL SELECTION LIST) కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్లను చెక్ చేసుకోవచ్చు.
ఎంపిక కాబడిన అభ్యర్థులకు త్వరలోనే సంబంధించిన శాఖలలో పోస్టింగ్ ఇవ్వనున్నట్లు టిఎస్పిఎస్సి తెలిపింది. అలాగే దివ్యాంగ అభ్యర్థుల జాబితాను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది.